నూజివీడు సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మృతి

కృష్ణా: నూజివీడు నియోజక వర్గంలో సీపీఐ కార్యదర్శిగా పని చేస్తున్న బొత్తుల. వెంకటేశ్వరరావు గారు నిన్న సాయంత్రం మృతి చెందారు. నియోజకవర్గంలో 15ఏళ్లు పైనా అనేక ఉద్యమాలలో పాల్గొన్నారని సీపీఐ ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా సీపీఐ రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. వెంకటేశ్వరరావు గారికి పార్టీ కండువా కప్పి నివాసులు అర్పించారు. వెంకటేశ్వరరావుగారి మరణం పార్టీకి తీరని లోటని కొనియాడారు.