డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ

డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ

VSP: డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ మేరకు నాలుగో సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో ఆనందపురం గాయత్రి డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లుగా కళాశాల ప్రిన్సిపాల్‌ దుక్క అప్పలరాజు శుక్రవారం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. 9.3, 9.1, 9.1.. పాయింట్స్‌తో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ సాధించినట్లు తెలిపారు.