అమరావతి బిల్లు ఆమోదంపై తెనాలిలో సంబరాలు

అమరావతి బిల్లు ఆమోదంపై తెనాలిలో సంబరాలు

GNTR: అమరావతి రాజధాని బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడం రాష్ట్ర ప్రజలకు ఆనందకరమని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం ఎడ్ల బల ప్రదర్శన పోటీలను ఆసక్తిగా వీక్షించారు. రైతులను ప్రోత్సహించే విధంగా ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు.