గ్యారెంటీలు గాలిలోనే.. బీఆర్ఎస్ మండిపాటు

గ్యారెంటీలు గాలిలోనే.. బీఆర్ఎస్ మండిపాటు

WGL: రాయపర్తి మండలంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసింహనాయక్ ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గ్యారెంటీలు, రుణమాఫీ, బీసీ-ఎస్‌సీ, ఎస్‌టీల హామీలు అమలు కాలేదని ఆరోపించారు. రాయపర్తిలో రూ. 50 కోట్ల అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ, ప్రభుత్వం అన్ని వర్గాలను ప్రజలను మోసం చేసిందన్నారు.