VIDEO: భారీ వర్షం.. నేలకొరిగిన వరి
SRPT: కోదాడలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఈరోజు ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది. దీంతో పట్టణంలో రోడ్డు, కాలనిలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో వరి పంటలు నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వాగుల, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.