VIDEO: శ్రీరాములోరికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు

VIDEO: శ్రీరాములోరికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు

JGL: శ్రీ రామనవమి కళ్యాణోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ధర్మపురి గోదావరి తీరంలోని రాముల వారికి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.