రేపటి బంద్‌కు HNK జిల్లా కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు
HNK: రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న బంద్‌కు HNK జిల్లా కాంగ్రెస్ కమిటీ సంపూర్ణ మద్దతు అందిస్తుందని DCC అధ్యక్షులు, MLA నాయిని రాజేందర్ అన్నారు. శుక్రవారం బాలసముద్రంలోని MLA కార్యాలయంలో బీసీ జేఏసీ ఉమ్మడి WGL జిల్లా కమిటీ సభ్యులు ఆయనను కలిశారు. ఈ మేరకు 'బంద్ ఫర్ జస్టిస్' పేరుతో తెలంగాణ బంద్‌కు సంబదించిన పోస్టర్ ఆవిష్కరించారు.