రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులను పరిశీలించిన జీఎం

రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులను పరిశీలించిన జీఎం

KKD: అమృత భారత్ పథకంలో భాగంగా కాకినాడ జిల్లా తునిలో జరుగుతున్న రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను బుధవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పరిశీలించారు. ప్రత్యేక రైల్లో తునికి చేరుకున్న ఆయన స్టేషన్ పరిసరాలు, భద్రతా చర్యలు, ట్రాక్లు పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు.