VIDEO: ఆలయ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: మెలియాపుట్టి మండలం సుందరాడ, మొజ్జాడ గ్రామాలలో పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సోమవారం పర్యటించారు. ఆయా గ్రామాలలో శ్రీ ముత్యాలమ్మ తల్లి గ్రామదేవత,శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ రెండు ఆలయాల అభివృద్ధికి మొత్తం రూ.40,000 ఆర్థిక సహాయాన్ని ఆలయ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే అందించారు.