VIDEO: ఈనెల 26న అమలాపురంలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం

VIDEO: ఈనెల 26న అమలాపురంలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం

కోనసీమ: ఈనెల 26వ తేదీన అమలాపురంలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బీ.సిద్దు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం సాయంత్రం రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో కరపత్రాలు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. అమలాపురం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌లో జరిగే ఈ సదస్సుకు వామపక్ష, మైనారిటీ సంఘాలు హాజరవుతాయని తెలిపారు.