VIDEO: పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. పదిమంది అరెస్ట్
WNP: జిల్లాలో సాయి నగర్ కాలనీలో టౌన్ పోలీసులు పేకాట స్థావరం పై దాడులు నిర్వహించారు. పదిమంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని మూడు బైకులు, తొమ్మిది మొబైల్ ఫోన్లు, రూ. 24 400 డబ్బులు సీజ్ చేసినట్లు టౌన్ ఎస్సై హరిప్రసాద్ తెలిపారు. కేసు నమోదు చేసుకునే దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.