ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన డీఆర్డీఏ పీడీ

ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన డీఆర్డీఏ పీడీ

ADB: బోథ్ మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆదిలాబాద్ డీఆర్డీఏ పీడీ రవీందర్ శుక్రవారం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును కొలతలను తీసుకుంటున్న విధానం గురించి అధికారులను కూలీలను అడిగి తెలుసుకున్నారు. పనులు సక్రమంగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్,ఏ పీ ఓ జగ్డేరావు, ఈవో అంజయ్య, టిఏలు, ఎఫ్ఏలు, మెట్లు, కూలీలు పాల్గొన్నారు.