వరల్డ్ ఇడ్లీ డే.. ఈ రుచి చూసేయండి..!
GNTR: ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా 'ఇడ్లీ దినోత్సవం' జరుపుకుంటారు. అయితే, గుంటూరు జిల్లాలో ఇడ్లీ చాలా ఫేమస్. ముఖ్యంగా ఇక్కడి హోటళ్లలో దొరికే నెయ్యి కారం ఇడ్లీ రుచి అద్భుతం. ఎర్రటి కారం పొడిని చల్లి, దానిపై వేడివేడి నెయ్యిని ధారపోసి వడ్డిస్తారు. 'శంకర్ విలాస్' లో దొరికే ఇడ్లీలను అస్సలు మిస్ అవ్వకూడదు. మరి ఇవాళ ఇడ్లీ దినోత్సవం సందర్బంగా వాటిని తింటున్నారా? కామెంట్ చేయండి.