శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

NTR: చందర్లపాడు మండలం, ఉస్తేపల్లి గ్రామంలో, కొండపై వెలిసిన, శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి, సంప్రోక్షణ,హోమం పూజ కార్యక్రమంలో నందిగామ మాజీ శాసన సభ్యులు మొండితోక జగన్మోహనరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్ధప్రసాదాలు స్వీకరించిన, పండితుల ఆశీర్వచనలు పొందారు. అనంతరం నిర్వాహకులకు భక్తులందరికి ధన్యవాదాలు తెలియజేసారు.