ఇప్పటి వరకు 34,352 మొక్కలు నాటం: ఎంపీడీవో

ఇప్పటి వరకు 34,352 మొక్కలు నాటం: ఎంపీడీవో

NZB: ఆర్మూర్ మండల పరిధిలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కల టార్గెట్ 57,204 ఉండగా ఇప్పటి వరకు 34,352 నాటామని MPDO శివాజీ ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్మూర్ MPDO కార్యాలయంలో మాట్లాడుతూ.. ఈనెల ఆఖరి వరకు ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటి, పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.