VIDEO: మహేష్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క

VIDEO: మహేష్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క

MLG: జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మున్సిపల్ కార్మికుడు మైదం మహేష్ కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆమె, ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... మహేష్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, ప్రభుత్వ తరుపున నుంచి అవసరమైన సహాయం అందిస్తామని, మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు.