తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు

తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు

TG: ఎడిటర్ పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు అప్లై చేయాలనుకునేవారు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. తెలుగు సాహిత్యంలో డిగ్రీ లేదా పీజీ పూర్తిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆఫ్‌లైన్ ద్వారా నవంబర్ 4 లోపు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలకు tshc.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించగలరు.