VIDEO: ఆర్టీసీ బస్సులో రెండున్నర కాసుల నెక్లెస్ చోరీ

VIDEO: ఆర్టీసీ బస్సులో రెండున్నర కాసుల నెక్లెస్ చోరీ

E.G: సీతానగరం నుంచి రాజమండ్రి మీదుగా గోకవరం వెళ్తున్న ఇద్దరు మహిళల పర్సు నుంచి రెండున్నర కాసుల బంగారు నెక్లెస్ చోరీకి గురైంది. బస్సులో ప్రయాణిస్తుండగా పర్సు జిప్పు తెరిచి ఉండటాన్ని గమనించిన బాధితులు, నగలు మాయమైనట్లు గుర్తించి కంగారుపడ్డారు. వెంటనే బస్సు ఆపి వెతికినా ఫలితం లేకపోవడంతో గోకవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.