అడ్డగోలుగా తవ్వకాలు.. ప్రశ్నిస్తే బెదిరింపులు

SKLM: షేర్‌మహ్మద్‌పురంలో పెద్ద చెరువు, శివారులో ఓ కొండ, కేశవరావుపేటలో చీడికాన్ చెరువు, బుడ్డవాని చెరువును తవ్వేస్తున్నారు. స్థానికులు ప్రశ్నిస్తే దోపిడీదారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. గ్రామాల్లో అర్ధరాత్రి వేళ కూడా ట్రాక్టర్లు, టిప్పర్లు దర్జాగా రాకపోకలు సాగిస్తున్నాయి. రెవెన్యూ,పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.