సరస్వతీ పుష్కరాల్లో స్నానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

సరస్వతీ పుష్కరాల్లో స్నానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

TG: సరస్వతీ పుష్కరాల్లో సీఎం రేవంత్ రెడ్డి పుణ్యస్నానం చేశారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కూడా స్నానం ఆచరించారు. అంతకముందు సరస్వతి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.