ఆ నియామకాలతో ఆర్టీసీకి సంబంధం లేదు: పొన్నం

ఆ నియామకాలతో ఆర్టీసీకి సంబంధం లేదు: పొన్నం

TG: రవాణా శాఖపై తప్పుడు ప్రచారాలు చేస్తే లీగల్ చర్యలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. 'RTCలో జరిగే నియామకాలకు RTCకి సంబంధం ఉండదు. ఈ నియామకాలు పోలీస్ రిక్రూట్‌మెంట్‌సెల్ పరిధిలో జరుగుతాయి. డ్రైవర్‌కు 6అడుగులు అనేది తప్పుడు ప్రచారం. RTC టికెట్ యాప్‌లో సమస్యలు లేవు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే చర్యలు తప్పవు' అని అన్నారు.