పన్నులు సకాలంలో చెల్లిస్తే రాయితీ

పన్నులు సకాలంలో చెల్లిస్తే రాయితీ

VZM: పన్నులు సకాలంలో చెల్లిస్తే వడ్డీపై 50% వడ్డీ రాయితీ వస్తుందని కమిషనర్ ఎల్.రామలక్ష్మి అన్నారు. బొబ్బిలి మున్సిపాలిటీలో శనివారం చేపట్టిన పన్నులు వసూళ్ల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆస్తిపన్ను, కుళాయి పన్ను, ఖాళీ స్థలాల పన్నులు నెలాఖరులోగ చెల్లిస్తే 50% వడ్డీ రాయితీ వస్తుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు.