విలేకర్‌పై కేసు నమోదు

విలేకర్‌పై కేసు నమోదు

ఏలూరు: కలిదిండి మండలం సానా రుద్రవరం గ్రామానికి చెందిన విన్నకోట రామకృష్ణ అనే వ్యక్తి కోరుకొల్లు శివారు గ్రామంలో వ్యవసాయ భూమి కౌలుకు తీసుకున్నాడు. దాని నిమిత్తం మట్టి మేరక ఉండడం కారణంగా మేరక మట్టి తీయించే క్రమంలో కలిదిండి గ్రామానికి చెందిన శ్యామ్ అనే విలేకర్ రూ.8000 ఇవ్వాలని బెదిరించి తీసుకున్న క్రమంలో కేసు నమోదు అయినట్లు ఎస్సై ప్రియ కుమార్ తెలిపారు.