VIDEO: సోమాలమ్మకు జలాభిషేకం

VIDEO: సోమాలమ్మకు జలాభిషేకం

ELR: ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం గ్రామంలోని సోమాలమ్మ జాతర మహోత్సవాలు సందర్భంగా మంగళవారం అమ్మవారికి జలాభిషేకం చేశారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు మంచినీరు బిందెలతో ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు, సర్పంచ్ మిద్దె సత్యవతి వెంకటేశ్వరరావు, పుప్పాల గోపి, తదితరులు పాల్గొన్నారు.