హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

KMM: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వెంపటి అపర్ణ తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. రఘునాథపాలెంకు చెందిన నిందుతుడు బాలంటూ నాని(22).. రమేష్‌ను పాత కక్షల నేపథ్యంలో 2023 JAN 12న రమేష్‌పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా ఈ విధంగా తీర్పునిచ్చారు.