VIDEO: వరంగల్ కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్ల ధర్నా
WGL: వరంగల్ కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు ఇవాళ భారీగా ధర్నా నిర్వహించారు. పెండింగ్ పారితోషికాలు విడుదల చేయాలని, ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో గౌరవ వేతనాన్ని రూ. 18,000కు పెంచాలని, ఉద్యోగ భద్రతతో పాటు ప్రమాద బీమా కల్పించాలని కోరారు.