VIDEO: ఇందిరా పార్క్‌లో వైభవంగా హోలీ సంబరాలు

VIDEO: ఇందిరా పార్క్‌లో వైభవంగా హోలీ సంబరాలు

హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్‌లో హోలీ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ఇందిరా పార్క్ వాకర్స్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హోలీ పండుగ వేడుకలను వైభవంగా నిర్వహించారు. చిన్న, పెద్ద, యువకులు అంతా కలిసి రంగులు చల్లుకుని ఆనందోత్సవాలతో మునిగి తేలుతున్నారు. హోలీ అందరి జీవితాలను సప్తవర్ణ శోభితం చేయాలని ఆకాంక్షించారు.