VIDEO: అగ్నికి ఆహుతి అయిన గడ్డి ట్రాక్టర్
ELR: కొయ్యలగూడెం మండలం అంకాల గూడెం వద్ద శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొయ్యలగూడెం మండలం నుంచి మంగపతి దేవి పేటకు గడ్డిని తీసుకెళుతున్న ట్రాక్టర్ అంకాల గూడెం వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. పైన ఉన్న విద్యుత్ వైర్లు తగిలి అగ్ని ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న జ్ఞాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.