ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ గుంటూరు నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమీమ్ అన్సారియా
➢ రాష్ట్ర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు: గుంటూరు పశ్చిమ MLA లక్ష్మీనారాయణ
➢ పల్నాడులో విష జ్వరాలు కలకలం.. ఐదేళ్ల చిన్నారి మృతి
➢ మంగళగిరిలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం లభ్యం