VIDEO: మేడారం తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ ఇబ్బందులు

VIDEO: మేడారం తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ ఇబ్బందులు

MLG: జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర సందర్భంగా ఆదివారం తిరుగు ప్రయాణానికి వేల మంది భక్తులు ఎదురుచూస్తుండగా, బస్సుల కొరతతో తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. మేడారానికి భక్తులను చేర్చడంలో శ్రద్ధ చూపిన ఆర్టీసీ, తిరుగు ప్రయాణానికి మాత్రం సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.