డబ్బులు లేవని డిప్యూటీ సీఎం అంటున్నారు: కేటీఆర్

డబ్బులు లేవని డిప్యూటీ సీఎం అంటున్నారు: కేటీఆర్

HYD: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి డబ్బులు లేవని డిప్యూటీ సీఎం అంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ శఠగోపం పెడుతోందని, బీఆర్ఎస్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తెచ్చామన్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తానని అబద్దపు మాటలు చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.