'తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

'తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

ప్రకాశం: ఒంగోలులో శుక్రవారం జరిగిన DRC సమావేశంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా కనిగిరి నియోజకవర్గంలోని సమస్యలను ఆయన సమావేశంలో లేవనెత్తారు. ముఖ్యంగా, ఇటీవల తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారాలు అందించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.