మందకృష్ణ పోరాటం మాదిగల కోసమా? క్రైస్తవుల కోసమా?
HYD: మందకృష్ణ పోరాటం మాదిగల కోసమా?క్రైస్తవుల కోసమా?చెప్పాలని గ్లోబల్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గిరిప్రసాద్ శర్మ డిమాండ్ చేశారు. గురువారం బషీర్ బాగ్‌లో ఆయన మాట్లాడుతూ.. క్రైస్తవ మతంలోకి అధికారికంగా మారింది కొంతమందేనన్నారు. మాదిగల హక్కుల కోసం మందకృష్ణ మాదిగ హైకోర్టులో ఎన్ని ప్రతిపాదనలు చేశారు.?ఎన్ని జీవోలు తీసుకువచ్చారో చెప్పారు.