నేడు కేంద్రానికి ఉగ్రదాడి ప్రాథమిక నివేదిక

పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన ప్రాథమిక నివేదికను ఇవాళ NIA అధికారులు కేంద్రానికి సమర్పించనున్నారు. ఇప్పటికే 90 మంది ఓవర్ గ్రాండ్ వర్కర్లపై కేసులు నమోదు చేశారు. దీనిపై ఇప్పటివరకు 3 వేల మందిని విచారించిన ఎన్ఐఏ.. వందకు పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఇవాళ NIA డీజీ హోంశాఖకు నివేదికను సమర్పించనున్నారు.