VIDEO: 'గో వధ' గోడౌన్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: 'గో వధ' గోడౌన్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

VSP: ఆనందపురం(M) సొంట్యాం సమీపంలోని దిబ్బడిపాలెంలో మిత్రా మెరైన్ కోల్డ్ స్టోరేజ్‌లో గో వధ, మాంసం నిల్వ గోడౌన్‌ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో గోవును తల్లితో సమానంగా చూస్తారని, గోవధ మహాపాపమన్నారు. అలాంటి గోవు మాంసాన్ని ఎగుమతి చేసిన వారు ఎంత పలుకుబడి ఉన్న వదిలి పెట్టేది లేదన్నారు.