గ్యాస్ కొరత వదంతులు నమ్మవద్దు: ఎమ్మెల్యే బత్తుల

గ్యాస్ కొరత వదంతులు నమ్మవద్దు: ఎమ్మెల్యే బత్తుల

E.G: రాజానగరంలో గ్యాస్ కొరతపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శనివారం సూచించారు. జిల్లాలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా కొనసాగుతోందన్నారు. భారత్, ఇండేన్, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు వాట్సాప్ లేదా మిస్ కాల్ ద్వారా సులభంగా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు అని తెలిపారు.