కాలేజీ ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి

కాలేజీ ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి

SDPT: హుస్నాబాద్ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం హుస్నాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన శాతవాహన యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో ఆయన ముచ్చటించారు.