'పంచాయతీ ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలు మానుకోవాలి'
NRML: పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేయకూడదని కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కే. శ్రీహరి రావు సూచించారు. కాంగ్రెస్ బలపరిచిన 60 మంది, స్వతంత్రులు 19 మంది గెలిచారని, పూర్తి జాబితా తమ వద్ద ఉందని తెలిపారు. ఎమ్మెల్యే జాబితాను విడుదల చేయాలని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, బీజేపీ సంఖ్యలను కూడా వెల్లడించారు.