VIDEO: మంచు గుప్పట్లో కామారెడ్డి

VIDEO: మంచు గుప్పట్లో కామారెడ్డి

KMR: మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల సరంపల్లి, చిన్నమల్లారెడ్డి, పాత రాజంపేట గ్రామాల్లో ఇవాళ ఉదయం చలి విపరీతంగా వణుకు పుట్టించింది. దట్టమైన పొగ మంచు కమ్ముకుని కామారెడ్డిని తన గుప్పిట్లో బంధించింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక అవస్థలు పడ్డుతున్నారు.