నల్లరాయి క్వారీల పై కలెక్టర్‌కు ఫిర్యాదు

నల్లరాయి క్వారీల పై కలెక్టర్‌కు ఫిర్యాదు

AKP: రోలుగుంట మండలంలో రాజన్నపేట రెవెన్యూ పరిధిలో బోడిమెట్ట వద్ద నల్ల రాయి క్వారీ నిర్వహణలో భాగంగా పంట చెరువును ఆక్రమించి రహదారిని నిర్మించాలని జనసేన నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ టీవీఎస్‌ఎన్ రాజు, నాయకులు క్వారీ నిర్వాహకులపై జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేయడం జరిగింది.