VIDEO: నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ నాయకులు పూజలు

E.G: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాల్లోని ప్రముఖ ఆలయాల్లో వైసీపీ నాయకులు శనివారం సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. అనపర్తిలోని రామాలయంలో మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, రామవరంలోని బాపనమ్మ ఆలయంలో వైసీపీ నేత కృష్ణారెడ్డితో పాటు పలు గ్రామాల్లోని ఆలయాల్లో ఆయా గ్రామాల నాయకులు పూజలు నిర్వహించారు.