ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టు.. రోహిత్‌కు నో ప్లేస్

ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రికెట్ దిగ్గజాలు గిల్‌క్రిస్ట్, షాన్ పొలాక్ తమ ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో ఏడుగురు భారత ప్లేయర్లు, నలుగురు విదేశీ ఆటగాళ్లకు చోటిచ్చారు. ఈ జట్టుకు సారథిగా ధోనిని, ఓపెనర్లుగా గేల్, కోహ్లీని ఎంపిక చేశారు. అయితే ఈ జట్టులో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు స్థానం దక్కలేదు.