HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ TGలో డీసీసీలను ప్రకటించిన కాంగ్రెస్
✦ సర్పంచ్ ఎన్నికలపై రిజర్వేషన్ల జీవో విడుదల
✦ 9 మంది నాన్ క్యాడర్ ఎస్పీలు బదిలీ
✦ AP: సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి
✦ రైతులకు చంద్రబాబు గుడ్‌న్యూస్
✦ YS జగన్‌తో మాజీమంత్రి కేటీఆర్ భేటీ
✦ నైజీరియాలో 227 మంది విద్యార్థుల కిడ్నాప్