గుడివాడలో అంబేద్కర్ వర్ధంతి
కృష్ణా: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాలు శనివారం గుడివాడలో శనివారం జరిగాయి. నెహ్రూ చౌక్ సెంటర్‌లో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు రాము కుమార్ రాజా, కృష్ణప్రసాద్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కుమార్ రాజా మాట్లాడుతూ.. అంబేద్కర్ మరణించి 69 ఏళ్లు గడిచిన చెరగని ముద్ర వేశారన్నారు.