'ప్రతి ఒక మహిళ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి'

'ప్రతి ఒక మహిళ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి'

ATP: అనంతపురంలోని పోలీస్ క్వార్టర్స్ హాలులో బుధవారం మహిళలు, చిన్నారుల భద్రతపై జరిగిన అవగాహన సదస్సులో జిల్లా జగదీష్ పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. మహిళల భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సేవలను వివరించారు. ప్రతి ఒక్కరూ శక్తి, స్త్రీ రక్షా పోర్టల్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ యాప్‌లో మహిళలకు రక్షణగా నిలుస్తాయన్నారు.