రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
PLD: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మాచర్ల పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవిత్ర రంజాన్ సందేశాన్ని అందజేశారు. ముస్లిం సోదరులకు ఇచ్చిన హామీ మేరకు జనాజా వాహనాన్ని అందజేశారు.