'జాబ్ మేళాలో 200 మంది నిరుద్యోగులు హాజరు'

'జాబ్ మేళాలో 200 మంది నిరుద్యోగులు హాజరు'

KDP: కొండాపురం వెలుగు కార్యాలయంలో గురువారం నిర్వహించిన జాబ్ మేళాలో తాళ్ల, ప్రొద్దుటూరు, దత్తాపురం, లావనూరు, కొండాపురం తదితర ప్రాంతాలకు చెందిన 200 మంది హాజరైనట్లు ఎంపీడీవో నాగప్రసాద్ తెలిపారు. కడప నగరం కొప్పర్తి సమీపంలో నిర్మిస్తున్న డిక్సన్ సంస్థ వారు ఇంటర్వూలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.