VIDEO: "మూడు రోజులైనా తగ్గని వరద ప్రభావం"
WGL: తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు తొర్రూరు-నర్సంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు ముగిసి నేటికి నాలుగు రోజులైనా పరిస్థితి మెరుగుపడలేదు. తొర్రూరు మండలం గుర్తూరు గ్రామం వద్ద లో లెవెల్ కల్వర్టు పైనుంచి వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తూ వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. ఊకల్, కొండాపూర్ మీదుగా ద్విచక్ర వాహనాలు మాత్రమే వెళ్తున్నాయి.