VIDEO: కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు
GNTR: వెల్దుర్తి మండల పరిధిలోని గుండ్లపాడు జంట హత్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం మాచర్ల మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారు. పిన్నెల్లి సోదరులతోపాటు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, సత్తెనపల్లి వైసీపీ ఇన్‌ఛార్జ్ సజ్జల సుదీర్ భార్గవ్ రెడ్డి న్యాయవాదులతో హాజరయ్యారు. కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.