భారీ పేలుళ్లు.. బుర్జ్ ఖలీఫా వద్ద దట్టమైన పొగ

భారీ పేలుళ్లు.. బుర్జ్ ఖలీఫా వద్ద దట్టమైన పొగ

దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. యుద్ధం నేపథ్యంలో జరిగిన ఈ దాడుల్లో దుబాయ్ ఫైనాన్షియల్ సెంటర్ వద్ద దట్టమైన పొగ అలుముకుంది. UAE ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ క్షిపణులను అడ్డుకోగా, వాటి శకలాలు భవనాలపై పడటంతో భారీ ప్రకంపనలు వచ్చాయి. అయితే ఇది స్వల్ప నష్టమేనని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. గల్ఫ్ దేశాల్లో టెన్షన్ తారస్థాయికి చేరింది.